Web Development Tutorials in Telugu

హలో ఫ్రెండ్స్ , Web Development తెలుగు ట్యుటోరియల్స్ కి స్వాగతం.

బేసిక్ గా నేను ఒక Web Developer ని. ఈ page లో నేను Web Development కి సంబంధించిన ఆర్టికల్స్ / ట్యుటోరియల్స్ ని చెపుదాం అనుకుని ఈ page ని create చేసాను. ఎవరికైనా తెలుగులో Web Development నేర్చుకోవాలని ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు ఈ website ని ఫాలో అవ్వొచ్చు. మనకి వచ్చిన లాంగ్వేజ్ లో నేర్చుకోవడం అంటే ఇంటరెస్ట్ గా ఉంటుంది మరియు తొందరగా అర్ధమవుతుంది. నేను కూడా ఇలానే నేర్చుకుందాం అని అనుకున్నాను కానీ నాకు source సరిగా దొరకలేదు. అందుకే నేను తెలుగులో Web Development గురించి చెప్పాలి అని ఇలా స్టార్ట్ చేశాను.

TOPICS COVERED IN THIS TUTORIAL

  • HTML
  • CSS
  • JavaScript
  • Bootstrap
  • jQuery
  • AJAX & JSON
  • PHP
  • MySQL
  • Codeigniter
  • WordPress

ఇవే కాకుండా ముందు ముందుగా కొత్త technologies నేర్చుకున్నపుడు, వాటిని కూడా ఈ website లో అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్ నేను కూడా నేర్చుకుంటూ ఈ ట్యుటోరియల్స్ ని పోస్ట్ చేస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటె కామెంట్ లో చెప్పండి. నేను ఎలా నేర్చుకుంటున్నానో అలానే ఇక్కడ ట్యుటోరియల్స్ అప్డేట్ చేస్తుంటాను.

మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. all the best …

© 2020 Copyright: Student Saadhan
Follow us on